LAND RECORDS: రైతుల చేతికే భూముల డిజిటల్ లాకింగ్
భూ రికార్డుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత రైతుల చేతికే భూముల డిజిటల్ లాకింగ్ రెండేళ్లకే అసైన్డ్ ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు సింగపూర్ పాలనా విధానాల అనుసరణతో ఉత్తమ రాష్ర్టంగా ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగం అమరావతి: గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరల్ల కాన్ఫరెన్స్లో ఆయన...