నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి • సీఎం మార్గనిర్దేశం లో పొదుపుచర్యలకు శ్రీకారం • ప్రజా ప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు మోడల్ గా నిలవాలి. • ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనర్జీ పొదుపులో భాగంగా నేటి నుండే చర్యలు • ఈవీ వాహనల వినియోగం, సోలార్ పవర్ ఎనర్జీపై అవగాహన పెంచుకోవాలి • అవసరమైన విభాగాల్లో వర్క్ ఫ్రం హోం పై చర్యలపై సమాలోచన • బంగారం...