వేసవిలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్
Health news:వేసవిలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్వంటగదిలోనే సహజ ఔషధంజీర్ణక్రియకు సోంపు అద్భుతంగ్యాస్, ఉబ్బరానికి సహజ పరిష్కారంఅలసట తగ్గించే సోంపు టీ వేసవి కాలం ప్రారంభంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. ఈ ఎండల ప్రభావంతో కడుపులో వేడి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న సమస్యకు మందులపై ఆధారపడకుండా వంటగదిలో ఉన్న సోంపు గింజలతోనే వీటికి సులభంగా పరిష్కారం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం సోంపు...