About Us

 అందరికీ నమస్కారం,

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు సాధించినప్పటికీ ఇంకా ఎన్నో ప్రాంతాలలో ప్రజల సమస్యల పరిష్కారానికి మా వంతు కృషిగా ప్రజల సమస్యలను పాలకులకు తెలియజేస్తూ వాటి పరిష్కార దిశగా మార్గం చూపిస్తూ...
అసలైన అక్షర జ్ఞానాన్ని తెలియజేస్తూ... విలువలతో కూడిన జీవన శైలిలో ప్రేరణ కలిగించే విషయాలపై అవగాహన కలిగిస్తూ.. ప్రజల సాధకబాధకాల్లో మమేకమై పరిష్కార మార్గాలపై ప్రేరణ కలిగిస్తూ
బాధ్యతయుతమైన జర్నలిజంలో
ముందుకు సాగుతున్నాం...
ప్రజల ఆదరాభిమానాలతో పాటు ప్రభుత్వ అధికారుల రాజకీయ నాయకుల అభిమానాన్ని పొందింది
అని తెలియజేయుటకు పీపుల్స్ మోటివేషన్ యాజమాన్యం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇలాగే రాబోవు రోజుల్లో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము...
ధన్యవాదాలు🙏

✍️✍️✍️
Editor: M Ramesh Reddy
M.Sc(Psy)., PGDGC., LLB.,
సంప్రదించండి: 80086 22746

WhatsApp Chat

Comments