AP NEWS: వేగంగా పనిచేయాలి… అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ... వారానికో శంకుస్థాపన వేగంగా పనిచేయాలి... అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో... పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యం వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చు జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా... ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం...