రెవెన్యూ సమస్యల కోసం ఒక నెల – ఒక గ్రామం కార్యక్రమం
రెవెన్యూ సమస్యల కోసం ఒక నెల - ఒక గ్రామం కార్యక్రమం జిల్లాలో రేపటి గురువారం నుంచే ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం గ్రామాలను ‘రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలు’గా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గ్రామాలను ‘రెవెన్యూ ఫిర్యాదుల రహిత గ్రామాలు’గా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల - ఒక గ్రామం - నాలుగు పర్యటనలు కార్యక్రమం అమలు చేస్తోందని,...