కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠాన్ని వాల్మీకి బోయలకు కేటాయించాలి
కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠాన్ని వాల్మీకి బోయలకు కేటాయించాలి * గౌరీ గోపాల్ వద్ద మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి * స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని వెల్లడి -వాల్మీకి సంఘాల డిమాండ్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి (బోయ) సామాజికవర్గానికి కేటాయించాలని వాల్మీకి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్...