Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి

ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె, నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు – కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, కర్నూలు జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా...

Read Full Article

Share with friends