నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్టైఫండ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్టైఫండ్ - బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం - నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి అవకాశం.. జూలై 17 వరకు ఆఖరు తేదీ రాయలసీమ ప్రాంతంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్–2 మరియు డీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం ఒక ప్రకటనలో...