ప్రజల పనులకు ధర కట్టిన పంచాయతీ కార్యదర్శి..!!!
ప్రజల పనులకు ధర కట్టిన పంచాయతీ కార్యదర్శి..!!! ఇంటి పన్ను.. ఇంటి అప్రూవల్‌కు రూ.50 వేల డిమాండ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం వెల్దుర్తిలో కలకలం....కార్యదర్శిపై అవినీతి కేసు ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ పనులకు ధర కట్టి చివరకు ఏసీబీ వలలో చిక్కాడు. ఇంటి పన్ను నమోదు, గృహ నిర్మాణ అనుమతి (అప్రూవల్) కోసం రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన వెల్దుర్తి మేజర్...