జిల్లాలో ఎస్ఐఆర్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి
జిల్లాలో ఎస్ఐఆర్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కర్నూలు:- జిల్లాలో ఎస్ ఐ ఆర్ పై వీఆర్వోలు, ఏ ఈ ఆర్ వో లు, బి ఎల్ వోలు, బిఎల్ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి డీఆర్వో ను ఆదేశించారు. బుధవారం ఎస్ ఐ ఆర్, ఎన్నికల సమాచారం, సేవలకు...