Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కర్నూలు జిల్లాను అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ కర్నూలు:- కర్నూలు జిల్లాను అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులతో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్...

Read Full Article

Share with friends