దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు
దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ శుక్రవారం రక్షణ మంత్రితో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు అమరావతి: రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో...