Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా

టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా • ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య • నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు • విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక • ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి....

Read Full Article

Share with friends