రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Tenth, Inter Results 2025: తెలంగాణ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..

TS inter results AP First year results 2025 inter results date TS inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025
Mounikadesk

Tenth, Inter Results 2025: తెలంగాణ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే..

TS inter results AP First year results 2025 inter results date TS inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025

Tenth, Inter Results 2025: తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా పది, ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు అప్పుడే..

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5న మొదలై 25తో ముగిశాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE)అధికారిక వర్గాల సమాచారం. ఫలితాల కోసం tgbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ అప్డేట్..

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి. తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ - https://www.bse.telangana.gov.in లో తనిఖీ చేసుకోండి.

Comments

-Advertisement-