రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

LAWCET: టీజీలాసెట్ నోటిఫికేషన్ విడుదల

APSCHE lawcet TS LAWCET LAWCET counselling AP LAWCET 2025 LAWCET sche aptonline in AP LAWCET 2025 notification TS LAWCET 2025 https://lawcet.tgche.ac.
Peoples Motivation

LAWCET: టీజీలాసెట్ నోటిఫికేషన్ విడుదల 

APSCHE lawcet TS LAWCET LAWCET counselling AP LAWCET 2025 LAWCET sche aptonline in AP LAWCET 2025 notification TS LAWCET 2025 https://lawcet.tgche.ac.

తెలంగాణలోని న్యాయ కాలేజీల్లో మూడేండ్ల, ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పీజీ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది..

కోర్సులు: మూడు, ఐదేండ్ల ఎల్ఎల్బీ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సు

అర్హతలు: మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఐదేండ్ల లా కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత. ఎల్ఎల్ఎం కోర్సులకు ఎల్ఎల్బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి..

వయస్సు: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. లాసెట్-2025ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తు చివరితేదీ: ఏప్రిల్ 15

దరఖాస్తు ఫీజు: లాసెట్ కు రూ.900/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600), పీజీ లా సెట్ కు రూ.1100/-

పరీక్ష తేదీ (లాసెట్ తేదీ): జూన్ 6

వెబ్సైట్: https://lawcet.tgche.ac.in

Comments

-Advertisement-