LAWCET: ఏపి లాసెట్ నోటిఫికేషన్ విడుదల
AP LAWCET 2025 official website
AP LAWCET 2025 notification
AP LAWCET 2025 syllabus
AP LAWCET 2025 application last date
AP LAWCET 2025 exam date
By
Peoples Motivation
LAWCET: ఏపి లాసెట్ నోటిఫికేషన్ విడుదల
న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది. LLB (3 yrs & 5 yrs) పిజి లాసెట్ LLM (2 yrs) కోర్సులకు 25-03-25 నుండి దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభమవుతుంది.
అర్హతలు:
▪️3 ఏళ్ల LLB కోర్సుకు ఏదైనా డిగ్రీ.
▪️5 ఏళ్ల LLB కోర్సుకు ఇంటర్మీడియట్.
▪️2 ఏళ్ల LLM పిజి కోర్సుకు LLB డిగ్రీ.
*దరఖాస్తులకు గడువు 27-04-25.*
*పరీక్ష తేదీ: 05-08-25 (ఉ.9 - 10.30 am)*
పూర్తి వివరాలకు cets.apshe.ap.gov.in పరిశీలించండి.
Comments