KGBV: కస్తూర్బా లో దరఖాస్తుల కు రేపే ఆఖరు తేదీ
KGBV: కస్తూర్బా లో దరఖాస్తుల కు రేపే ఆఖరు తేదీ
• ఆరు, ఇంటర్ తరగతుల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
• మార్చి 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాల్లో చేరికలకు దరఖాస్తులను అది కారులు ఆహ్వానిస్తున్నారు. ఆనాదలు, తల్లిదండ్రులు వలసపోయిన వారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలిక లకు ఉన్నత చదువు అందించేందుకు. కస్తూర్భాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. చదువుతో వృత్తి విద్యా కోర్సులు, వ్యాయామం, యోగా, క్రీడలు, వక్తృత్వం, సైన్స్ ప్రయోగాల్లో శిక్షణ ఇస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు తోడ్పాటునిస్తున్నాయి..
మార్చి 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ
2025-26 ఏడాదికి గానూ ఉమ్మడి జిల్లాలోని 58 కస్తూర్బాలో 4240 సీట్లను భర్తీ చేయనున్నారు. ఆరో తరగతి, ఇంటర్తో పాటు 7, 8, 9 తరగతుల్లో
మిగిలిన సీట్లకు సంబంధించి ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇవే అర్హులు..
అనాథలు, పాక్షిక అనాథలు, బడిబ యట పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బాలి కలు అర్హులు. https://apkgbv.apcfss.in వెబ్సైట్లో దర చేసుకోవాలి. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. విద్యా ర్థులు ఆయా కేజీబీవీలకు నిర్ణయించిన తేదీల్లో హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలి.
ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి
ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, తల్లిదండ్రులు లేకపోతే మరణ ధ్రువీక రణ పత్రాలు, కుల ధ్రువపత్రం, రేషన్ కార్డు, బడి బయట పిల్లలు సంబందిత ఎంఈవో అందజేసిన ఓఎస్సీ పత్రం తప్పనిసరి.