Jobs: సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
Jobs: సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
ముంబయిలోని సెంట్ బ్యాంక్ ఆఫ్ హోర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆఫీసర్, మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
* ఆసిస్టెంట్ జనరల్ మేనేజర్, 15 సీనియర్ మేనేజర్: 02.
మేనేజర్ 48 అసిస్టెంట్ మేనేజర్ 02
* జూనియర్ మేనేజర్: 34 ఆపీసర్, 111
అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ సీఏ, సీఎస్, సీఎంఏ, సీఎస్ఏ, ఎంబీఏ, ఎల్ఎల్బీ, బీటెక్(సివిల్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 30 నుంచి 45 ఏళ్లు మేనేజర్కు. 25 నుంచి 35 ఏళ్లు సీనియర్ మేనేజర్కు 28 నుంచి 40 ఏళ్లు. అసిస్టెంట్ మేనేజర్కు 23 నుంచి 32 ఏళ్లు జూనియర్ మేనేజరు 21 నుంచి 28 ఏళ్లు ఆఫీసర్కు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
ధరఖాస్తు పీజు: జనరల్, ఓబీసీ, EWSకు రూ. 1500, ఎస్సీ ఎస్టీలకు రూ.1000
ఎంపిక ఇంటర్వ్యూతో
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2035.
అధికారిక వెబ్సైట్ https//www.jobapply.in/cbhfl2025/