Jobs: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
Jobs: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ), న్యూదిల్లీ 60 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
◆ సైంటిస్ట్-బీ 22
◆ అసిస్టెంట్ లా ఆఫీసర్ 01
◆ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ 02
◆ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: 04
◆ టెక్నికల్ సూపర్వైజర్ 05
◆ అసిస్టెంట్: 04
◆ అకౌంట్స్ అసిస్టెంట్: 02
◆ జూనియర్ ట్రాన్స్లేటర్: 01
◆ సీనియర్ డ్రాట్స్ మ్యాన్: 01
◆ జూనియర్ టెక్నీషియన్: 02
◆ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 02
◆ యూడీసీ: 08.
◆ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-2: 01
◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 03
◆ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 02
◆ ఎల్డీసీ: 05
◆ ఫీల్డ్ అటెండెంట్: 01
◆ మల్టీ టాస్కింగ్ స్టాప్: 03
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎల్ఎల్డీ, యూజీ/పీజీ, ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: సైంటిస్ట్-బీ పోస్టులకు 35 ఏళ్లు, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్. సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్టర్, సీనియర్ డ్రాట్ మ్యాన్ పోస్టులకు 30 ఏళ్ళు మిగతా పోస్టులకు 18. నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం వివరాలు:
నెలకు సైంటిస్ట్-బీ పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500,
అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్ వైజర్కు రూ.44,900 - రూ.1,12,400,
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్టర్, సీనియర్ డ్రాట్స్మ్యన్కు రూ.35,100 రూ.1,12,400,
జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ , యూడీసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2కు రూ.25,000 రూ.81,100,
జూనియర్. ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎల్డీసీ పోస్టులకు రూ.19,900 - రూ.63,200,
ఫీల్డ్ అటెండెంట్, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 - రూ. 56,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష విద్యార్హతల మెరిట్తో
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2025