రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Inter Colleges: జూనియర్‌ కాలేజీలకు 226 పనిదినాలు..

TS inter results AP First year results 2025 inter results date TS inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025
Mounikadesk

Inter Colleges: జూనియర్‌ కాలేజీలకు 226 పనిదినాలు..

• అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

TS inter results AP First year results 2025 inter results date TS inter results 2025 date ts inter results TS inter results 2025 AP inter results 2025

Inter Colleges: హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంబంధించి 2025-26 అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ విడుద‌లైంది. అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం 226 పనిదినాలు ఉండ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2న ఇంట‌ర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5వరకు దసరా సెలువులు, జనవరి 11, 2026 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 2026 మార్చి 31 చివరి పనిదినంగా నిర్ణయించారు.

Comments

-Advertisement-