రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

https://cets.apsche.ap.gov.in AP ICET 2025 registration details AP ICET 2025 application date Ap icet 2025 application fee AP ICET 2025 syllabus PDF
Peoples Motivation

ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల 

• ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుల స్వీకరణ..

• మే 7న ఐసెట్ పరీక్ష..

https://cets.apsche.ap.gov.in AP ICET 2025 registration details AP ICET 2025 application date Ap icet 2025 application fee AP ICET 2025 syllabus PDF

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2025 నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. దీనికి ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ సెట్ కన్వీనర్ ఆచార్య ఎం. శశి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో అదే నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరి స్తామని వెల్లడించారు. వాటిలో మార్పులకు అదే నెల 29, 30 తేదీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. మే 7న పరీక్ష ఉంటుందని, అదే నెల 2 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in సంప్రదించాలని సూచించారు.

Comments

-Advertisement-