రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

EDCET: ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ వివరాలు

AP EDCET TS EDCET EdCET 2025 AP EDCET 2025 EdCET 2025 notification TS EDCET counselling EDCET full form AP EDCET 2025 notificat cets.apsche.ap.gov.in/
Peoples Motivation

EDCET: ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ వివరాలు

AP EDCET TS EDCET EdCET 2025 AP EDCET 2025 EdCET 2025 notification TS EDCET counselling EDCET full form AP EDCET 2025 notificat cets.apsche.ap.gov.in/

2025-26 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ ఎడ్ సెట్) 2025 నోటిఫికేషన్ ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.

◆ ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎడ్ సెట్) 2025

◆ అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450, బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650. ఫైన్ లేకుండా

◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:14-05-2025. 

◆ ప్రవేశ పరీక్ష తేదీ: 05-06-2025. 

అధికారిక వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

Comments

-Advertisement-