రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

DEECET: డీఈఈసెట్‌-2025 నోటిఫికేషన్‌ విడుదల

AP DEECET 2025 TS DEECET 2025 TS DEECET 2025 Notification AP DEECET 2025 notification Date TS DEECET 2025 official website Ts deecet 2025 application
Peoples Motivation

DEECET: డీఈఈసెట్‌-2025 నోటిఫికేషన్‌ విడుదల

AP DEECET 2025 TS DEECET 2025 TS DEECET 2025 Notification AP DEECET 2025 notification Date TS DEECET 2025 official website Ts deecet 2025 application

హైదరాబాద్‌, (పీపుల్స్ మోటివేషన్):-

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డీఈఈసెట్‌-25 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-27 విద్యాసంవత్సరానికి రెండేండ్ల వ్యవధి కోర్సుల్లో ప్రవేశాలకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్సీఈఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం(మార్చి 24) నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. వివరాలకు deecet.cdse.telangana.gov.in సంప్రదించాలి.

Comments

-Advertisement-