APPECET: ఏపీపీఈసెట్ నోటిఫికేషన్
AP PECET 2025 Notification
AP PECET Registration 2025
AP PECET 2025 application date
AP PECET Notification 2025 last date
APSCHE 2025
By
Peoples Motivation
APPECET: ఏపీపీఈసెట్ నోటిఫికేషన్
గుంటూరు (ఏఎన్ఐయూ), (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రవ్యాప్తంగా వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ నోటిఫికేషన్లను కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా జూన్ 7లోపు దరఖాస్తులు పంపించాలని సూచించారు. రూ.1000/- అపరాధ రుసుంతో అదే నెల 11లోపు, రూ. 2000/- అపరాధ రుసుంతో 13లోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. తప్పుల సవరణకు జూన్ 12 నుంచి 14 వరకు అవకాశం కల్పించామని వివరించారు. జూన్ 17 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జూన్ 23 నుంచి ఏఎన్ యూలో పీఈసెట్ ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments