రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

UPI Payments: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం

upi network downBreakout upi down newsBreakout upi newsBreakout upi not workingBreakout upi down in india is upi server down today UPI today news UPI
Peoples Motivation

UPI Payments: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం

upi network downBreakout upi down newsBreakout upi newsBreakout upi not workingBreakout upi down in india is upi server down today UPI today news UPI

UPI Payments: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI- unified payments interface) సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సేవలందించే గూగుల్ ప్లే (Google Pay), ఫోన్ పే (Phone Pay) వంటి యాప్స్ పనిచేయడం లేదు. దేశవ్యాప్తంగా ఈ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. యూపీఐ సేవలందించే గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్స్ పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI- National payments corporation of India) గానీ, బ్యాంకులు గానీ ఇంతవరకు స్పందించలేదు. 

Comments

-Advertisement-