రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

DSC free online coaching: ఉచిత ఆన్లైన్ కోచింగ్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

TS TET 2025, ap tet results, ap tet results release, ap dsc shedule, ap dsc exam dates, ap tet key, ap dsc hall tickets,ap tet latest news,ts DSC news
Peoples Motivation

DSC free online coaching: ఉచిత ఆన్లైన్  కోచింగ్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

TS TET 2025, ap tet results, ap tet results release, ap dsc shedule, ap dsc exam dates, ap tet key, ap dsc hall tickets,ap tet latest news,ts DSC news

Mega DSC online free coaching programme కొరకు ఉచిత శిక్షణ కొరకు అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరడమైనది. దీని కొరకు కర్నూలు జిల్లాకు చెందిన A.P., TET లో అర్హత సాధించిన B.C. & EWS (EBC) అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 10.03.2025 తేది నుండి ధరఖాస్తులు స్వీకరించబడును. (అభ్యర్ధులకు సంబంధించిన ఖాళీ దరఖాస్తు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, కార్యలయము, కర్నూలు నందు ఉచితముగా లబించును) TET కు అర్హత కలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తుకు TET లో అర్హత పొందిన పత్రం, 2ఫొటోలు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, కుల, ఆదాయం ధృవీకరణ పత్రములు, ఆధార్ కార్డ్ మరియు నేటివిటీ సర్టిఫికేట్ మొదలగు జిరాక్సు కాపీలను దరఖాస్తుకు జతపరచి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, కర్నూలు కార్యలయమునకు అభ్యర్ధులు స్వయంగా వచ్చి దరఖాస్తును అందజేయవలసినదిగా తెలియజేయడమైనది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేది, ఆన్లైన్ కోచింగ్ కు ప్రారంభం తేది, కోచింగ్ కు వ్యవధి కాలం వంటి వివరాలు తగిన సమయంలో అభ్యర్ధులకు తెలియజేస్తాము అని తెలియజేయడమైనది. సంచాలకులు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు

సదరు శిక్షణా అవకాశమును B.C. & EWS (EBC) అభ్యర్ధులు వినియోగించు కోవలసినదిగా శ్రీ బి. కె. వెంకటేసులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారిత అధికారి, కర్నూలు గారు ఒక పత్రిక ప్రకటనలో కోరడమైననది. ఇతర వివరాలకు క్రింద చిరునామా నందు సంప్రదించగలరు.

Comments
Comment Poster
Hi

-Advertisement-