రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TS TET Results: టెట్ ఫలితాలు విడుదల.. ఇలా ఫలితాలు చూసుకోండి

https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront TET RESULTS RELEASED TS TET Results TEACHER ELIGIBILITY TEST RESULTS Tstet results 2025 TS TET 2025
Peoples Motivation

TS TET Results: టెట్ ఫలితాలు విడుదల.. ఇలా ఫలితాలు చూసుకోండి

• తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల..

• అర్హత సాధించిన 31.21 శాతం మంది అభ్యర్థులు..

• జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్‌ పరీక్షలు..

https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront TET RESULTS RELEASED TS TET Results TEACHER ELIGIBILITY TEST RESULTS Tstet results 2025 TS TET 2025

TS TET Results: తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా విభాగం ఉన్నత అధికారులు సంయుక్తంగా విడుదల చేశారు. టెట్ పరీక్ష రాసేందుకు 2లక్షల 75వేల 753 మంది దరఖాస్తు చేసుకోగా జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు లక్షా 35వేల 802 మంది మాత్రమే హాజరైనట్టు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. వీరిలో 42వేల 384 మంది అభ్యర్థులు అంటే కేవలం 31.21 శాతం మంది మాత్రమే అర్హత సాధించారని ప్రకటించింది. ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

మొత్తం రెండు పేపర్లుగా టెట్ పరీక్షలను నిర్వహించారు. అందులో పేపర్ 1 మొత్తం 8 సెషన్లలో తెలుగు , హిందీ, ఉర్దు, కన్నడ, మరాఠీ , తమిళ్, బెంగాలీ భాషల్లో నిర్వహించారు. ఇక పేపర్ 12సెషన్లుగా 7భాషల్లో రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష పూర్తైన రెండు వారాల్లోనే పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Results Click Here

Comments

-Advertisement-