February: ఈ ఏడాది ఫిబ్రవరి నెల చివరి ఫిబ్రవరి అటా.. ఎందుకో తెలుసా..?
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Peoples Motivation
February: ఈ ఏడాది ఫిబ్రవరి నెల చివరి ఫిబ్రవరి అటా.. ఎందుకో తెలుసా..?
కొత్త సంవత్సరంలో జనవరి నెల ముగింపు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి (ఫిబ్రవరి) నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమట. ప్రస్తుతం భూమి మీద నివసించే వారందరూ చూస్తే చివరి ఫిబ్రవరి ఇదే అని తెలిసింది.
వచ్చే ఫిబ్రవరి నెలలో ఏకంగా నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలు ఉన్నాయి. క్యాలెండర్‌ను గుర్తించే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఇలాంటి ఫిబ్రవరిని చూసిన వారు చాలా అరుదుగా ఉంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి నెల 823 ఏళ్లకు గానీ రాదని భావిస్తున్నారు. అలా అయితే ఈ మంథ్ సమ్‌థింగ్ స్పెషలే కదా.
Comments