Inter Exams Time Table: ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల
Inter Exams Time Table: ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల
Inter Exams Time Table: మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేశ్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల షెడ్యూల్
తేదీ -సబ్జెక్ట్
మార్చి 1 -సెకండ్ లాంగ్వేజ్
మార్చి 4 -ఇంగ్లీష్
మార్చి 6 -మేథమేటిక్స్ పేపర్ -1A /బోటనీ /సివిక్స్
మార్చి 8 -మేథమేటిక్స్ పేపర్ -1B /జువాలజీ/ హిస్టరీ
మార్చి 11 -ఫిజిక్స్ /ఎకనామిక్స్
మార్చి 13 -కెమిస్ట్రీ /కామర్స్ /సోషియాలజి /ఫైన్ ఆర్ట్స్ /మ్యూజిక్
మార్చి 17 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ /బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్
మార్చి 19 -మోడరన్ లాంగ్వేజ్ /జాగ్రఫీ
ఇంటర్ రెండో సంవత్సర పరీక్షల షెడ్యూల్
తేదీ -సబ్జెక్ట్
మార్చి 3 -సెకండ్ లాంగ్వేజ్
మార్చి 5 -ఇంగ్లీష్
మార్చి 7 -మేథమేటిక్స్ పేపర్ -2A /బోటనీ పేపర్-2 /సివిక్స్ పేపర్-2
మార్చి10 -మేథమేటిక్స్ పేపర్ -2B /జువాలజీ పేపర్-2 /హిస్టరీ పేపర్-2
మార్చి 12 -ఫిజిక్స్ /ఎకానమిక్స్
మార్చి15 -కెమిస్ట్రీ /కామర్స్ /సోషియాలజి /ఫైన్ ఆర్ట్స్ /మ్యూజీక్
మార్చి 18 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పేపర్-2 /బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్ పేపర్ -2
మార్చి 20 -మోడరన్ లాంగ్వేజ్ /జాగ్రఫి పేపర్