-Advertisement-

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఇవే.!!

MLC elections in AP 2024 MLC elections 2024 MLC elections Telangana Graduate MLC elections in AP MLC Vote Status Intresting news General News telugu
Peoples Motivation

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఇవే.!!

• శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధి ఖరారు.. 

• ఏయే మండలాలు ఏయే నియోజకవర్గం పరిధిలోకి వస్తాయనే దానిపై స్పష్టతనిచ్చిన ఎన్నికల సంఘం..

MLC elections in AP 2024 MLC elections 2024 MLC elections Telangana Graduate MLC elections in AP MLC Vote Status Intresting news General News telugu

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏయే జిల్లాలు, ఏయే మండలాలు ఏయే నియోజకవర్గం పరిధిలోకి వస్తాయనే దానిపై స్పష్టతను ఇచ్చింది. ఈ మేరకు వివరాలు.

1. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు.


2. తూర్పు-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం

కాకినాడ, డా.బీఆర్. వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏజెన్సీవరం, అడ్డతీగల, వై.రామవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాక, కూనవరం మండలాలు.


3. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం

అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాలు, అన్నమయ్య నిర్వహించిన నందలూరు, రాజంపేట, టి.చుండుపల్లి, వీరబల్లి, చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు, పుల్లంపేట, రాయచోటి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, సంబేపల్లి మండలాలు.


4. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు, ఏలూరు జిల్లా నూజివీడు, ముసునూరు, చాట్రాయి, అగిరిపల్లి, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు, బాపట్ల జిల్లా వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు.


5. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం

ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, అన్నమయ్య జిల్లాల ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండలపల్లె, పెద్దమండలపల్లె .కొత్తకోట, గుర్రంకొండ, కలకడ, కె.వి.పల్లె, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, చిత్తూరు, తిరుపతి మండలాలు.

Comments

-Advertisement-