-Advertisement-

బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ప్యాపిలి మండలం బోయిన్చెరు పల్లి గ్రామం చెందిన చాకలి. సుహాసిని w/o మద్దిలేటి వయసు 31సంవత్సరాలు నిండు గర్భవతి తన రెండవ కాన్పు నిమిత్తం డోను పట్టణంలోని యూనియన్ బ్యాంక్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భార్యాభర్తలు వైద్యులుగా ఉన్న నర్సింగ్ హోమ్ కు సుఖ ప్రసవం నిమిత్తం హాస్పిటల్ కు చేరగా ఈనెల 14వ తేదీ సిజేరియన్ చేసి ప్రసవం చేశారు ఆరు రోజులకు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిన తరువాత బాలింత అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి మరల అదే హాస్పిటల్ కు చేరారు వైద్యం నిర్వహించిన పిదప సీరియస్ గా ఉందని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు రెఫర్ చేయడం జరిగినది వీరు పంపిన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు ఆయాసం ఎక్కువై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. తరువాత డెలివరీ చేసిన హాస్పిటల్ కు బంధువులు వెళ్లి మీ నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందడం జరిగినది. అని బంధువులు డెలివరీ చేసిన ఆస్పత్రి వర్గంతో బాలింత మృతికి మీరే కారణమని వాగి వివాదం దిగడంతో కొంత సొమ్ము ముట్టజెప్పి చేతులు దులుపుకున్నట్లు సమాచారం వివరాలు రేపటి పత్రికలో

Comments

-Advertisement-