-Advertisement-

Banni Utsavam: రక్తం చిందిన దేవరగట్టు బన్నీ ఉత్సవాలు

Banni utsavam kurnool Devaragattu banni utsavam Banni utsavam dasara festival Stick figh Vijayadashami banni utsavam importance Stick fight importance
Peoples Motivation

Banni Utsavam: రక్తం చిందిన దేవరగట్టు బన్నీ ఉత్సవాలు

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కర్రల సమరాన్ని అనాదిగా జరుపుకుంటున్నారు. హొలగుంద మండలం దేవరగట్టులో.. ఏటా దసరా రోజున నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది..

Banni utsavam kurnool Devaragattu banni utsavam Banni utsavam dasara festival Stick figh Vijayadashami banni utsavam importance Stick fight importance

విజయదశమి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టులో గత అర్ధ రాత్రి బన్నీ ఉత్సవం జరిగింది. దసరా పండుగ రోజు మాలమ్మను వివాహం చేసుకున్న మల్లేశ్వరుడు దేవరగట్టు కొండ దిగి సింహాసనం కట్టపైన ఆసీనుడు కాగానే బన్నీ ఉత్సవం ప్రారంభమయ్యింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు దేవరగట్టు చుట్టూ పక్కల ఉన్న 4 గ్రామాల ప్రజలు పోటీ పడ్డారు. 100 మంది దాకా గాయపడ్డారు జిల్లా అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ చాలామంది గాయపడినారు గతంలో మాదిరి కాకుండా బన్నీ ఉత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఈ ఉద్రిక్తతలో కొంత మందికి గాయాలు కాగా వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందిందించినట్లు అధికారులు తెలిపారు. అత్యంత ఆసక్తికరంగా జరిగే బన్నీ ఉత్సవము చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా దాదాపు లక్షకు పైగానే భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బన్నీ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకుంది

Comments

-Advertisement-