-Advertisement-

AP TET: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

AP TET Key 2024 AP TET latest News today AP TET Results 2024 AP TET official website AP TET Notification 2024 Syllabus https://aptet.apcfss.in/ AP DSC
Peoples Motivation

AP TET: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

AP TET Key 2024 AP TET latest News today AP TET Results 2024 AP TET official website AP TET Notification 2024 Syllabus https://aptet.apcfss.in/ AP DSC

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జులై-2024) రాసిన అభ్యర్థులకు ముఖ్య సమాచారం. పరీక్షల ఫైనల్ కీ అక్టోబర్ 27వ తేదీన విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 2వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ విడుదలచేసి సమాధానాలపై అభ్యంతరాలను విద్యాశాఖ స్వీకరించింది. ఈ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్ కు మొత్తం 4,27,300 దరఖాస్తు చేయగా 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. 17 రోజల పాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు.

టెట్ ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి

Comments

-Advertisement-