AP Liquor: నేటితో జగన్ మద్యపానియానికి స్వస్తి
AP Liquor: నేటితో జగన్ మద్యపానియానికి స్వస్తి
కూటమి ప్రభుత్వం మద్యపానియానికి స్వాగతం
గత వైసిపి ప్రభుత్వం.మద్యం దసలవారీగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తన సొంత కంపెనీ మద్యం బ్రాండ్లు తో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు
దేశంలో లేని మద్యపానం అమ్మిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం అంటే వైసిపి వారు సొంతంగా సృష్టించిన నాసిరకం మద్యాన్ని మధ్యతరగతి నిరుపేదలకు అందించి వారి జీవితాలతో ఆడుకున్నారు. ఎక్కడ లేని మద్యం బ్రాండ్లు నాసిరకం ఒక కోటర్ 230 రూపాయలు నుండి అమ్మకు మొదలుపెట్టారు. మనం అడిగిన మద్యపానం ఉండదు వారిచ్చినదే మనం త్రాగాలి... అది కూడా నాసిరకం కొంతమంది నిరుపేదలు అంత ఖరీదు భరించలేక నాటు సారా కి అలవాటు పడ్డారు దాంతో కొన్ని వేల మంది మరణించారు. వారిచ్చినదే త్రాగాలి. హైదరాబాద్ బ్లూ. ప్రెసిడెంట్ మెడల్. ఆంధ్ర గోల్డ్. ఏసీ బ్లాక్. బి సెవెన్. ఓల్డ్ హ్యాబిట్. భూము బీరు ఇలా చెప్పుకుంటే సొంత కంపెనీ తయారు పక్క నాసిరకం మందు. ఈ ఐదు సంవత్సరాలలో మద్యం త్రాగడానికి ప్రదేశాలు లేక చెట్లు చాటున ఇంట్లో త్రాగడం రకరకాల ప్రదేశాల్లో త్రాగడం మొదలుపెట్టారు ఇది జగన్ ప్రభుత్వం నిర్వాహం. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన వారికి హమ్మయ్య ముందు వేద్దాం అని అనుకున్న వేయడానికి సరైన ప్రదేశాలు లేక ఏదో మారు చాటున వేసి వెళ్లేవారు..... కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది నాణ్యమైన మద్యాన్ని అమ్ముతామని పేద ప్రజలకు భరోసా ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు నుండి కొత్త మద్యం పాలసీ రావడంతో పేద మధ్యతరగతి వ్యక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఏ రకమైన మద్యం అమ్ముతారు చూద్దాం!!! ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించండి మంచి మధ్యపానీయాన్ని అమలు చేయండి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఈనాడు ప్రభుత్వాలు మద్యం ఆదాయంపై నడిపే రోజులు వచ్చాయి. అటువంటప్పుడు ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలదే. మనిషి కావలసినది సుఖం ఆ సుఖం కోసం ఆనందం కొన్ని బాధలతో మద్యం తాగుతారు. ఎందుకంటే బాధలు మర్చిపోవడానికి సంతోషంగా ఉన్నవారు ఆనందం కోసం రకరకాలుగా వ్యక్తులు మద్యం లో ఆనందాన్ని పొందుతారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి నిరుపేదలకు మంచి మద్యపానం ని అందించండి వారి ఆరోగ్యాలను కాపాడండి...(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)