TG Govt: తెలంగాణ రాష్ట్రంలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
TG Govt: తెలంగాణ రాష్ట్రంలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్డీ).. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 1,284.
» విభాగాలు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వేల్ఫేర్/డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-1088, తెలంగాణ వైద్య విధాన పరిషత్- 183, ఎంఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్-13.
» అర్హతలు: ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్డీ ఒకేషనల్)/ఇంటర్మీడియెట్ (ఎంఎ లీ ఒకేషనల్) /బీఎస్సీ (ఎంఎల్) /ఎంఎస్సీ(ఎంఎల్) /డీఎంఎల్డీ/బీఎంఎల్టీ/పీజీడీ/ఎంఎల్డీ/బీఎస్సీ మైక్రోబయాలజీ/ఎంఎస్సీ( మైక్రోబయాలజీ/ మెడికల్ బయో కెమిస్ట్రీ/క్లినికల్ మైక్రో బయాలజీ/బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 18 నుంచి 46 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.09.2024.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2024.
» దరఖాస్తు సవరణ తేదీలు: 07.10.2024 నుంచి 08.10.2024 వరకు
» పరీక్ష తేదీ: 10.11.2024.
» వెబ్సైట్: https://mhsrb.telangana.gov.in