-Advertisement-

PMEGP: ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP) ను సద్వినియోగం చేసుకోండి...

Pmegp loan PMEGP scheme list PMEGP login PMEGP portal PMEGP loan apply online PMEGP full form PMEGP scheme eligibility PMEGP loan details Latest news
Peoples Motivation

PMEGP: ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP) ను సద్వినియోగం చేసుకోండి...

• ఈ నెల 26 న ఈ పథకము నకు సంబంధించి జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమ నిర్వహణ..

 -జిల్లా కలెక్టర్

Pmegp loan PMEGP scheme list PMEGP login PMEGP portal PMEGP loan apply online PMEGP full form PMEGP scheme eligibility PMEGP loan details Latest news

చిత్తూరు, (పీపుల్స్ మోటివేషన్):-

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం(PMEGP)ను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రక్రియలో తెలిపారు.

ఈ నెల 26 న ఈ పథకము నకు సంబంధించి జిల్లా స్థాయి లో అవగాహన కార్యక్రమ నిర్వహణ డిఆర్డిఏ సమావేశపు మందిరం నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ అవగాహన సదస్సు నందు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు విధానం,సబ్సిడీ,అర్హత గల యూనిట్ల వివరాలు సంబంధింత అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఆసక్తి వున్న వారు అవగాహన సదస్సులో పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోగలరని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.

(PRIME MINISTER’S EMPLOYEMENT GENERATION PROGRAMME)

పథకం వివరాలు...

అర్హతలు:

వయస్సు :18 సం “లు నిండిన వారు ఎవరైనను

తయారీ పరిశ్రమలు :  

1.ప్రాజెక్ట్ విలువ గరిష్ఠంగా 50 లక్షల వరకు

2. ప్రాజెక్ట్ విలువ 10 లక్షలు దాటిన అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

సర్వీస్ యూనిట్స్ :

 1. ప్రాజెక్ట్ విలువ గరిష్ఠంగా 20 లక్షల వరకు

 2. ప్రాజెక్ట్ విలువ 5 లక్షలు దాటిన అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్లులై ఉండాలి.

ఉపాధి కల్పన : ప్రతి 3 లక్షల రూపాయల స్థిర పెట్టుబడిపై కనీసం ఒక వ్యక్తికి ఉపాధి కల్పన...

ధరఖాస్తు చేసుకొనుటకు కావాల్సిన ధృవ పత్రములు

1. Aadhar Card (ఆధార్ కార్డ్) ఆధార్ కార్డ్ నందు

Mobile Number, Date of Birth పూర్తిగా ఉండాలి

2. Pass Port Size Photo (ఫోటో)

3. Caste Certificate (కుల ధృవీకరణ పత్రం)

4. Qualification Certificate (విద్యార్హత పత్రం) (Study Certificate /TC Mark List)

5. Pan Card (పాన్ కార్డ్)

6. Project Report (ప్రోజెక్ట్ రిపోర్ట్)

7. Ration Card (రేషన్ కార్డ్స)

8. Current Bill (కరెంట్ బిల్లు)

9. House Tax (హౌస్ టాక్స్)

10. Population / Panchayat NOC (పంచాయితీ పర్మిషన్)

11. Bank Pass Book Front Page (బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజి)

12. Insurance Copy (If Available) (ఇన్సరెన్స్ కాపీ)

 *SERVICE ACTIVITIES* 

•Photo Studio & Video   

Medical Diagnosis lab

Tailoring                      

Saloon & SPA Shops

Tent house &Mandapa Decoration       

Auto Garauge

Botique/Computer Embroidery

Centering Works

•Beauty Parlour   

Lighting & Sound System

Cars/Bikes Water Servicing

 DTP, Internet, Xerox Centers

డైరీ ఫామ్ /పౌల్టరీ అక్వాకల్చర్- 20 లక్షల వరకు

ట్రావెల్స్ (పబ్లిక్ మరియు గూడ్స్ ట్రాన్స్ పోర్టు) - వాహనాలకు - 20 లక్షల వరకు

MANUFACTURING ACTIVITIES

Wood Furniture Mfg. 

Iron Safes & Almarahs Mfg

Bricks (Light weight, FAL-G,    

Plaster of Paris Sheets  

Mfg (Cement Bricks) 

Mattresses & Pillows Mfg.  

Cashew Processing Unit          

Milk Products

Readymade Garments Mfg (Ghee, Butter, Cheese etc.,)

Coir Industries

Pickles Manufacturing

(2ply/Fibre

 Extrection) 

Wood Handicrafts

Food Industries 

Computer Assembling

(Bakery, Hotels)  

Sweets Manufacturing

 ఈ పథకం క్రింద అర్హత లేని యూనిట్స్

1. అన్నిరకాల మాంసము సంబంధిత యూనిట్స్, ప్రాసెస్, క్యానింగు అమ్మకం మొదలైనవి.

2. మత్తు పానీయాలు, పోగాకు ఉత్పత్తులు మొదలగు వస్తువుల తయారీ లేక అమ్మకంతో కూడిని యూనిట్.

3. పర్యావరణానికి హాని కలిగించు అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లు తయారీ. 

మరిన్ని వివరముల కోసం ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి,మరిన్ని వివరముల కోసం ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి కొంగారెడ్డి పల్లి చిత్తూరు నందు ఆఫీసు నందు సంప్రదించగలరు.

Comments

-Advertisement-