CISF: ఇంటర్ అర్హతతో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్/ ఫైర్ మెన్ ఉద్యోగాలు
CISF: ఇంటర్ అర్హతతో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్/ ఫైర్ మెన్ ఉద్యోగాలు
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లకు రక్షణ నిమిత్తం 1130 (ఆంధ్రప్రదేశ్లో 32, తెలంగాణలో 26) కానిస్టేబుల్/ ఫైర్ (మేల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత.
వయసు:
30.09.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మద్య ఉండాలి 01-10-2001 - 30-09-2006 మద్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఈఎస్ఎం/ ఓబీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
ఎత్తు కనీసం 170 సెం.మీ., చాతీ 80-85 సెం.మీ. ఉండాలి.
వేతన శ్రేణి నెలకు: రూ. 21,700- రూ. 69,100.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు రుసుము:
రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంలకు మినహాయించారు).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 10-10-2024 నుంచి
12-10-2024 వరకు.
పూర్తి సమాచారం కోసం కింది వెబ్సైట్ పై క్లిక్ చేయండి👇👇