ఉత్సాహాన్నిచ్చే తేనె, కొబ్బరినీళ్లు
ఉత్సాహాన్నిచ్చే తేనె, కొబ్బరినీళ్లు
కొబ్బరినీళ్ళులో తేనెను కలిపి తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు నివారించి శరీరాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎండలో వపదెబ్బ తగలకుండా ఉండాలంటే ముందుగా తియ్యటి కొబ్బరినీళ్లు గ్లాస్ తీసుకుని దానిలో స్పూన్ తేనె కలిపి తాగాలి ఇది ఏ వయసు వారైనా తీసుకోవచ్చు అయితే షుగర్,ఉపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కొంచెం తక్కువగా, చిన్న పిల్లలైతే తేనె కొంచెం ఎక్కువ వేసి తాగొచ్చు.
* ఈ మిశ్రమాన్ని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-ఏ అధికంగా ఉ న్నాయి. ఇది వయసు పెరిగే లక్షణాలను బయటకు కనబడనివ్వకుండా దూరం చేస్తుంది.
* ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత లేదా సాయంత్రం 4 గంటలప్పుడు దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పొట్టలో యాసిడ్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో మలబద్ధకం, ఎసిడిటీ లక్షణాలను నివారిస్తుంది. వీటిలో యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది.
* ఇది కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల నాడీవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రక్తంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. ఈ చేరకుండా చేస్తుంది. ఈ పానీయం కిడ్నీలలోని వ్యర్థాలను బయటకు నేట్టేస్తుంది. కిడ్నీలను ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.