AP TET: అభ్యర్థులకు అప్డేట్.. 19 నుంచి టెట్ నమూనా పరీక్షలు.. 22 నుంచి టెట్ హాల్ టికెట్లు
AP tet hall tickets download
AP tet 2024 aptet.apcfsin
AP tet hall ticket number forgot
aptet.apcfss.in/ results
AP tet notification 2024 pdf download
By
Peoples Motivation
AP TET: అభ్యర్థులకు అప్డేట్.. 19 నుంచి టెట్ నమూనా పరీక్షలు.. 22 నుంచి టెట్ హాల్ టికెట్లు
AP TET ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసే అభ్యర్థులకు గమనిక గురువారం అనగా సెప్టెంబర్ 19 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్లైన్లో నిర్వహించే టెట్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. ఈ నెల 22 నుంచి టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారమే అక్టోబరు మూడు నుంచి టెట్ నిర్వహిస్తాం. వెబ్సైట్ లో నమూనా పరీక్షలు అందుబాటులో ఉంటాయి' అని విజయరామరాజు తెలిపారు.
Comments