Postal JOBS: పది తో కేంద్ర ప్రభుత్వంలో 44,228 ఉద్యోగాలు
Postal jobs 2024
Postal jobs telugu
AP Postal jobs Apply Online
Postal Recruitment 2024
Postal Jobs last date
www.indiapost.gov.in
Tenth jobs
SSC JOBS
By
Peoples Motivation
Postal JOBS: పది తో కేంద్ర ప్రభుత్వంలో 44,228 ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 ఉద్యోగాలతో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన ప్రకటించింది.
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) డాక్ సేవక్ పోస్ట్ లో భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హత:
పదో తరగతి విద్యార్హత
వేతనం:
నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ కు మాస్టర్/ డాక్ సేవక్ 10,000 నుంచి 24,470.
వయసు:
18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక:
అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు:
ఆంధ్రప్రదేశ్- 1,355, తెలంగాణ- 981.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-08-2024.
దరఖాస్తుల సవరణ తేదీలు: ఆగస్టు 06 నుంచి 08.
Comments