-Advertisement-

BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూవర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

www.braou.ac.in Braou online application Braou admissions Braou 2024 BRAOU Results BRAOU exam fee BRAOU Student Login BRAOU ID Card BRAOU apply Online
Peoples Motivation

BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూవర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

Braou 2024 BRAOU Results 2024 BRAOU Results BRAOU exam fee BRAOU Student Login BRAOU apply Online BRAOU Application Status www.braouonline.in results

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ ఎంకాం/ ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్ఎఎస్సీ, ఎంఎల్ఎ ఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఆ యూనివర్సిటీ జులై 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ విద్యాసంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశాలు చేపట్టనుంది. ఈ సంవత్సరం తెలంగాణలోని స్టడీ సెంటర్లలో మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని శనివారం వర్సిటీ రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీంతో అంబేడ్కర్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సుల వివరాలను కింది వెబ్సైట్ల ద్వారా పొందొచ్చు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని, డిగ్రీ, పీజీలో 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్ పొంది ఫీజు సకాలంలో చెల్లించనివారు ఆగస్టు 18లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు.

ఫీజు, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి

వెబ్సైట్

Comments

-Advertisement-