-Advertisement-

Pawan Kalyan: మట్టి వినాయకులనే పూజించండి..

Pavan Kalyan news Deputy CM News General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Telugu daily political updates
Janu

మట్టి వినాయకులనే పూజించండి..

  • ప్లాస్టిక్ ను దగ్గరకు రానీయకండి.. 
  • ఆలయాల్లో ఆకుల్లో ప్రసాదాలు ఇవ్వాలి..
  • పిఠాపురం ఆలయాల నుంచి మొదలు పెట్టిండి 
  • అధికారులకు డిప్యూటీ సిఎం పవన్ సూచన.

అమరావతి, జూలై 08 (పీపుల్స్ మోటివేషన్):-

మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండగ రానున్న దేవథ్యంలో వేరుకల్ని పర్యావరణహితంగా చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Pavan Kalyan news  Deputy CM News General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Telugu daily political updates

వినాయక చవితి రోజున మట్టి వినాయకుడినే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు వసన్ ఆదేశించారు. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మన వేడుకలు, ఉత్సవాల్లో సర్యావరణహిత 
వస్తువులను వాడటం మేలు. వినాయక చవితి వేడుకల్లో ముట్టి గణవతిని పూజిస్తే సర్యావరణాన్ని ప్రయోజనం కలుగుతుంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గేలా ప్రజలకు అవగాహన కల్పించాని అన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేవేర్తో చేసిన కవర్లలో ఇవ్వడం సరికాదు. ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బట్టలు, ఆకుల దొనెలు వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలు పెట్టాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. వినాయక చవితి పండుగ సవిూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని కోరాడు. కాగా వినాయక చవిత సవిూపిస్తోంది, సెప్టెంబర్ 7న రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా ఈ పండుగ వేడుకలు ఏవిధంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Comments

-Advertisement-