TRAI MNP rules:సిమ్ పోర్టింగ్ కు కొత్త రూల్స్..!
Trai mnp rules pdf
Trai mnp rules india
TRAI rules for SIM card deactivation technology news Telugu
MNP before 90 days
Port number to Jio
MNP status
By
Pavani
TRAI MNP rules:సిమ్ పోర్టింగ్ కు కొత్త రూల్స్..!
New MNP rulest దిల్లీ: సిమ్ స్వాప్ లేదా మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్కు (MNP) అర్హత పొందేందుకు ఏడు రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. మొబైల్ ఫోన్ నంబర్ల వినియోగించి జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ చర్యలు చేపట్టింది.
Comments