-Advertisement-

TGPSC: గ్రూప్ 2 ఎడిట్ ఆప్షన్ మార్పులు చేసుకున్నారా... ఈ రోజే చివరి తేదీ.‌!

TGPSC GROUP 2 TGPSC HWO hall tickets TGPSC GROUP 2 EDIT OPTION TSPSC GROUP 2 EDIT OPTION TSPSC HWO HALL TICKETS APPSC GROUP 2 WEB OPTIONS GROUP 2 EXAM
Peoples Motivation

TGPSC: గ్రూప్ 2 ఎడిట్ ఆప్షన్ మార్పులు చేసుకున్నారా... ఈ రోజే చివరి తేదీ.‌!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 సర్వీసెస్ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో దిద్దుబాట్లు, మార్పులు చేసుకునేందుకు ఇప్పటికే అవకాశం ఇచ్చింది. అందుకోసం ఈ రోజు (జూన్ 20) చివరి తేదీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా గ్రూప్ 2 కోసం అప్లై చేసి మార్పులు చేసుకోవాలని అనుకుంటే వెంటనే ఇప్పుడు చేసుకోండి. గ్రూప్ 2 సర్వీసెస్ అభ్యర్థుల ఆన్‌లైన్ అప్లికేషన్‌లో దిద్దుబాట్లు, మార్పులు చేసుకునేందుకు ఇప్పటికే అవకాశం ఇచ్చింది. అందుకోసం ఈ రోజు (జూన్ 20) చివరి తేదీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా గ్రూప్ 2 కోసం అప్లై చేసి మార్పులు చేసుకోవాలని అనుకుంటే వెంటనే ఇప్పుడు చేసుకోండి. ఎందుకంటే నేడే లాస్ట్ డేట్ ఉన్న క్రమంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

TGPSC GROUP 2 TGPSC HWO hall tickets TGPSC GROUP 2 EDIT OPTION TSPSC GROUP 2 EDIT OPTION TSPSC HWO HALL TICKETS APPSC GROUP 2 WEB OPTIONS GROUP 2 EXAM

దీనికోసం మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు

  • ముందుగా గ్రూప్ 2 సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి https://websitenew.tspsc.gov.in
  • ఆ తర్వాత హోమ్ పేజీలో GROUP-II SERVICES నోటిఫికేషన్ నెం.28/2022, తేదీ:29/12/2022 జనరల్ రిక్రూట్‌మెంట్ ఎడిట్ ఆప్షన్ వెబ్ నోట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో చేసిన ప్రతి ఎంట్రీని వాటి ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయండి, ఎదైనా మార్పులు చేయండి.
  • ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ఫైనల్, ఎడిట్ ఆప్షన్ సమయం పూర్తయిన తర్వాత ఎడిట్ కోసం ఎటువంటి అభ్యర్థన పరిగణించబడదు.
  • సవరణను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమ సరిదిద్దుకున్న PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • అన్ని ఎంట్రీల ఖచ్చితత్వాన్ని మరోసారి తనిఖీ చేసుకుని దానిని భద్రపర్చుకోండి.

Comments

-Advertisement-