-Advertisement-

TET RESULTS: టెట్ పలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Ts tet results tg tet results Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC
Peoples Motivation

TET RESULTS: టెట్ పలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. టెట్ పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు.

Ts tet results tg tet results  Ts tet key 2024 pdf Ts tet key 2024 download TS TET official website TS TET Hall Ticket Download 2024 AP TET DSC TS DSC


Comments

-Advertisement-