TANCB: అందుబాటులోకి రానున్న నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు
Narcotics Control Bureau officers list
Narcotics Control Bureau headquarters
Narcotics control bureau logo control
Narcotics control
Current Affairs
By
Pavani
అందుబాటులోకి రానున్న నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు త్వరలో తెలంగాణ యాంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(TANCB) పోలీసే స్టేషన్లను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా మొత్తం నాలుగు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతోపాటు వాటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు టేన్యాబ్ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు.
Comments