-Advertisement-

Marital Age: యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు ఆమోదం సాధ్యమేనా..!

Marriage age in India for girl and boy 2024 Marriage age in girls in india Minimum age for marriage in India for girl Girls marriage age 18 to 21
Pavani

యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు ఆమోదం సాధ్యమేనా..!

17వ లోక్సభ ఇటీవల రద్దు కావడంతో, యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందడానికి ముందడుగు పడకుండానే ఆగిపోయింది. ఈ విషయాన్ని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య తెలిపారు.యువతుల వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచుతూ 2021 డిసెంబరులో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే, 17వ లోక్సభ ఇటీవల రద్దవడంతో ఈ బిల్లు మురిగిపోయింది..

Marriage age in India for girl and boy 2024 Marriage age in girls in india Minimum age for marriage in India for girl Girls marriage age 18 to 21

"బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు- 2021 పేరుతో 17వ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటికి పంపించారు. అది పరిశీలనలో ఉండగానే లోక్ సభ రద్దయింది. దీంతో బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లు ద్వారా యువతుల వివాహ వయసును పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. 

Comments

-Advertisement-