-Advertisement-

Cricket Champions Trophy 2025: లాహోర్‌లో భార‌త్, పాక్ మ్యాచ్.. షెడ్యూల్ తెలుసా..?

Cricket champions trophy 2025 winners list Cricket champions trophy 2025 venue Cricket champions trophy 2025 schedule Cricket champions trophy 2025 da
Peoples Motivation

Cricket Champions Trophy 2025: లాహోర్‌లో భార‌త్, పాక్ మ్యాచ్.. షెడ్యూల్ తెలుసా..? 

Champions Trophy 2025 : ప్ర‌పంచంలోనే గొప్ప క్రికెట్ స‌మ‌రం ఈసారి పాకిస్థాన్ గ‌డ్డ‌పై జ‌రుగ‌నుంది. భార‌త్, పాకిస్థాన్‌ జ‌ట్లు చాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో మ‌రోసారి ఫ్యాన్స్‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్ట‌నున్నాయి.

Cricket champions trophy 2025 winners list Cricket champions trophy 2025 venue Cricket champions trophy 2025 schedule Cricket champions trophy 2025 date ICC Champions Trophy Champions Trophy winners list Cricket champions trophy 2025 winner
Champions Trophy 2025 : ప్ర‌పంచంలోనే గొప్ప క్రికెట్ స‌మ‌రం ఈసారి పాకిస్థాన్ గ‌డ్డ‌పై జ‌రుగ‌నుంది. న్యూయార్క్‌లో భారత్ (India), పాకిస్థాన్(Pakistan) జ‌ట్ల ఉత్కంఠ పోరాటాన్ని త‌నివితీరా ఆస్వాదించిన ఫ్యాన్స్.. మ‌రో ఎనిమిది నెలల్లో మ‌ళ్లీ హై ఓల్టేజ్ మ్యాచ్ చూడ‌నున్నారు. అవును.. భార‌త్, పాకిస్థాన్‌ జ‌ట్లు చాంపియ‌న్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో మ‌రోసారి ఫ్యాన్స్‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్ట‌నున్నాయి.

వ‌న్డే ఫార్మాట్‌లో జ‌రిగే ఈ మెగా టోర్నీ2025 ఫిబ్ర‌వ‌రి 19 షురూ కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ క‌రాచీలో.. రెండో సెమీఫైన‌ల్‌కు రావ‌ల్పిండిలో జ‌రుగ‌నున్నాయి. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన టీమిండియా, పాక్‌లు లాహోర్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే.. అందుకు భార‌త క్రికెట్ బోర్డు అంగీక‌రించాల్సి ఉంటుంది. మార్చి 9న జ‌రిగే ఫైన‌ల్ ఫైట్‌కు క‌రాచీ వేదిక కానుంది.

Comments

-Advertisement-