Central Cabinet: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. కీలక శాఖలు వారికే..!
Cabinet Ministers of India 2024
Cabinet Secretary of India
Cabinet Secretariat officers List
How many Cabinet Secretary in India
Cabinet Secretary wor
By
Peoples Motivation
Central Cabinet: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. కీలక శాఖలు వారికే..!
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు.
Central Cabinet : ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు.
ఇక నిర్మలా సీతారామన్‌కు ఆర్ధిక శాఖ, అశ్వనీ వైష్ణవ్‌కు సమాచార శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
కేబినెట్ హోదా
- రాజ్‌నాథ్ సింగ్ : రక్షణ శాఖ
- అమిత్ షా : హోంశాఖ
- జైశంకర్ : విదేశాంగ శాఖ
- నితిన్ గడ్కరీ : రవాణా శాఖ
- నిర్మలా సీతారామన్ : ఆర్ధిక శాఖ
- మనోహర్ లాల్ ఖట్టర్ : పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ, విద్యుత్
- అశ్వనీ వైష్ణవ్- రైల్వే, సమాచార శాఖ
- శివరాజ్ సింగ్ చౌహాన్ : వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి
- జితిన్ రాం మాంఝీ : ఎంఎస్ఎంఈ
- చిరాగ్ పాశ్వాన్ : క్రీడా శాఖ
- సీఆర్ పాటిల్ : జలశక్తి
- రామ్మోహన్ నాయుడు : పౌరవిమానయాన శాఖ
- కిరణ్ రిజీజు : పార్లమెంటరీ వ్యవహారాలు
- శర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్
- సురేష్ గోపీ : పర్యాటక శాఖ సహాయ మంత్రి
- పీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ
- జేపీ నడ్డా : ఆరోగ్య శాఖ
- హెచ్‌డీ కుమారస్వామి : ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి
- భూపేంద్ర యాదవ్ : పర్యావరణ శాఖ
- గజేంద్ర సింగ్ షెకావత్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ
- హార్ధిప్ సింగ్ పూరి : పెట్రోలియం, సహజవాయువు శాఖ
- జ్యోతిరాదిత్య సింధియా : టెలికాం
- ప్రహ్లాద్ జోషీ : వినియోగదారుల వ్యవహారాల శాఖ
- గిరిరాజ్ సింగ్ : జౌళి శాఖ
- ధర్మేంద్ర ప్రధాన్ : ఎడ్యుకేషన్
- రాజీవ్ రంజన్ సింగ్ : పంచాయితీరాజ్, మత్స్యశాఖ
- డాక్టర్ వీరేంద్ర కుమార్ : సామాజిక న్యాయం, సాధికారత
- జ్యువల్ ఓరాం : గిరిజన శాఖ
- అన్నపూర్ణ దేవి : మహిళ, శిశుసంక్షేమ శాఖ
- కిషన్ రెడ్డి : బొగ్గు గనుల శాఖ
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
- రావు ఇంద్రజిత్ సింగ్ : గణాంక, కార్యక్రమాల అమలు శాఖ
- డాక్టర్ జితేంద్ర సింగ్ : సైన్స్ అండ్ టెక్నాలజీ
- అర్జున్ రాం మేఘ్వాల్ : న్యాయ శాఖ
- జాదవ్ ప్రతాప్‌రావు గణపాత్రో : ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- జయంత్ చౌధరి : ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్
సహాయ మంత్రులు
- జితిన్ ప్రసాద : వాణిజ్య, పరిశ్రమల శాఖ
- శ్రీపాద్ యసో నాయక్ : విద్యుత్ శాఖ, పునరుత్పాదక ఇంధన వనరులు
- పంకజ్ చౌదరి : ఆర్ధిక శాఖ
- కృషన్ పాల్ : సహకార శాఖ
- రాందాస్ అథవాలే : సామాజిక న్యాయం, సాధికారత
- రామ్‌నాథ్ ఠాకూర్ : వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ
- నిత్యానంద్ రాయ్ : హోం వ్యవహారాలు
- అనుప్రియా పటేల్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
- వి. సోమన్న : జల్‌శక్తి, రైల్వేలు
- డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు
- ఎస్పీ సింగ్ బఘేల్ : మత్స్యశాఖ, పశుసంరవ్ధక శాఖ, పంచాయితీరాజ్
- శోభ కరంద్లాజె : చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
- కృతివర్ధన్ సింగ్ : పర్యావరణం, అటవీ శాఖ
- బీఎల్ వర్మ : వినియోగదారుల వ్యవహారాలు
- బండి సంజయ్ కుమార్ : హోంశాఖ
Comments